మనము తరచుగా పెద్దవారు
చెబుతుంటే వింటాం రామాయణం చదివితే కష్టాలు
తొలగుతాయి అని.
బృహత్ధర్మ పురాణం మనకు
రామాయణం లో వివిధ కాండాలు చదివితే ఏమవుతుందో తెలియచేస్తుంది
1 . బాల కాండ – కరువు,
ఆరోగ్య సమస్యలు, నొప్పులు, గ్రహ పీడలు
తోలుగుతాయి
2. అయోధ్య కాండ—పుత్రా
సంతానం, వివాహం మరియు గురు దర్శనం
3. అరణ్య కాండ—అగ్ని
ప్రమాదాలు, విదేశాలలో కష్టాలు, జల ప్రమాదాలు, న్యాయసంబంధ కష్టాలు, అడవిలో కష్టాలు
తోలుగుతాయి
4. కిష్కింద కాండ—మంచి
మిత్రులసాంగత్యము, ఇతరులనుండిసహాయం, పోగొట్టుకున్న వస్తువులు, వ్యక్తులు
దొరుకుతారు.
5. సుందర కాండ---పిత్రు ఋణం తీర్చినపుణ్యం లభిస్తుంది, కష్ట నివారణ , శత్రువు ఫై విజయం
6. యుద్ద\లంకా కాండ-- శత్రువు ఫై విజయం, అపనిందల నుండి బయటపడతారు
7. ఉత్తర కాండ—జీవితం లో
కొత్త అధ్యాయం , సౌక్యం, విజయం.
No comments:
Post a Comment