- శివునికి నెయ్యతో భిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.
పెరుగు తో అభిషేకం చేస్తే కీర్తి, ఆరోగ్యం కలుగుతాయి. - తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి కలుగుతుంది.
- చెరకు రసంతో అభిషేకం ధనవృద్ధి!
- పంచధార తో చేస్తే దుఃఖ నాశనం!
- కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వ సంపదల వృద్ధి,
- విభుతి నీటి తో చేసే అభిషేకం మహా పాపాలను నశింపచేస్తుంది.
- నవరత్న జలాభిషేకం ధనధాన్య ,పశుపుత్ర లాభాన్ని,
- మామిడి పండ్ల రసంతో చేసే అభిషేకం చర్మ వ్యాధుల నిర్మూలనం,
- పసుపు నీరు తో చేసే అభిషేకం సౌభాగ్యాన్ని కలిగిస్తాయి.
- నువ్వుల నూనేతో అభిషేకిస్తే అపమృత్యువు భయం తొలగిపోతుంది.
- పుష్పోదకాభిషేకం భూలాభాన్ని , బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి.
- రుద్రాక్ష ఉదకంతో చేసే అభిషేకం ఐశ్వర్యాన్ని,
- గరికి నీటి తో అభిషేకం చేస్తే ధన కనక వస్తువులు, మరియూ వాహనాలను ప్రసాదిస్తుంది.
- సువర్ణ ఉదకాభిషేకం దారిద్ర్యాన్ని పోగొడుతింది.
- కస్తురికా జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది
Monday, 29 September 2014
shiva abhishekam
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment