Thursday, 26 February 2015

వివిధ అభిషేకాలు – వాటి పలితాలు

వివిధ అభిషేకాలు – వాటి పలితాలు
ఒక్కొక్క వస్తువుతో చేసే అభిషేకానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. వివిధ అభిషేకాలు, వాటివలన కలిగే ఫలితాలు ఇవీ.
1. ఆవుపాలు అభిషేకంతో సర్వసుఖాలను పొందవచ్చును. 
2. ఆవు పెరుగుతో చేసే అభిషేకం వలన ఆరోగ్య మును, బలమును పొందవచ్చును. 3.ఆవునునెయ్యితో అభిషేకం వలన ఐశ్వర్యాభివృద్ది కలుగుతుంది.
4.పంచదారతో అభిషేకం చేస్తే సర్వ ధు:ఖ నాశనము జరుగుతుంది.
5.తేనెతో అభిషేకం చేస్తే వంశవృద్ది కలుగుతుంది.
6.పుష్పజలంతో అభిషేకం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి.
7. పసుపుతో అభిషేకం చేస్తే మంగళకరం
8. కుంకుమజలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది.
9. భస్మజలంతో చేస్తే పాపాలన్నీ నశించిపోతాయి.
10. నువ్వులనూనె తో చేస్తే అపమృత్యుభయం తొలగి పోతుంది.
11. గంథజలంతో అభిషేకం చేస్తే పుత్రసంతానం కలుగుతుంది.
12. దూర్వజలంతో అభిషేకం చేస్తే పోయిన సొమ్ము తిరిగి లభిస్తుంది.
13. రుధ్రాక్షజలంతో అభిషేకిస్తే మహదైశ్వర్యము లభించును
14. సువర్ణజలంతో అభిషేకిస్తే దారిద్ర్యం నశించి పోతుంది.
15.రుద్రాక్షరసంతో అభిషేకిస్తే సర్వకార్యసిద్ధి కలుగుతోంది.
16. కస్తూరిజలంతో అభిషేకిస్తే సర్వాధికారం లభిస్తుంది.
17.నవరత్నజలంతో అభిషేకిస్తే ధన, ధాన్య, గృహప్రాప్తి కలుగుతుంది.
18.మామిడిరసంతో అభిషేకిస్తే దీర్ఘవ్యాధులన్నీ నివారణమౌతాయి.
19. విభూదితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు మోక్షం కలుగు

No comments:

Post a Comment